ఆంతరంగిక విషయంలో తలదూర్చాడని గురువుగారి కాలు విరిచేసిన శిష్యులు - ఇంత దారుణంగా ఉంటారా???

ఆంతరంగిక విషయంలో తలదూర్చాడని గురువుగారి కాలు విరిచేసిన శిష్యులు - ఇంత దారుణంగా ఉంటారా???

25/01/2025   -    109


లోకంలో అనేక లోకాలు ఉన్న వ్యక్తులు మన చుట్టూ ఉంటారు. తాన అంటే తందానా అనేవారు ఉంటారు, తాన అంటే తదరిన అనే వారు ఉంటారు. మన చుట్టూ ఉన్నవాళ్లు ఎలాంటి వాల్లో తెలుసుకొని మనం వారితో జాగ్రత్తగా మెలగాలి. లేదంటే జీవితమే ఇక్కట్ల పాలు అవుతుంది. సర్వనాశనం అయి అపారమైన దుఃఖం లభిస్తుంది. అలా శిష్యుల తెలివితేటలు తెలీక కాలు విరగ్గొట్టుకున్న గురువు గురించి తెలుసుకుందాం! రండి.

READ MORE