రాజుగారి వింత కోరిక - గురువుగారి గొప్ప తెలివి, రాజుకు ఆ మాత్రం ఎలా చెప్పాడు?? కథ

రాజుగారి వింత కోరిక - గురువుగారి గొప్ప తెలివి, రాజుకు ఆ మాత్రం ఎలా చెప్పాడు?? కథ

10/02/2025   -    136


మనం చూస్తున్న దృశ్య ప్రపంచమంతా ఒకనాటికి నాశనం అయిపోతుంది. మనం జీవించే జీవితం నీటి బుడగ వంటిది, ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేరు. జీవితమంతా సంసార బాధలతోనే మనిషి గడిపేస్తాడు. ఏ కొందరిలో కొందరికి మాత్రమే జీవితం విలువ తెలిసి ధార్మిక జీవనులుగా మారుతారు. అటువంటి వారిలో ఏ కొందరికి మాత్రమే గురువు లభిస్తాడు. అలా వారు ఉద్ధరింపబడి సంసారంలోని దుఃఖాలనన్నిటినీ నాశనం చేసుకొని ఆనందకరమైన జీవితం గడుపుతారు. అలా ధార్మిక బుద్ధి జనించి గురువుయొక్క అనుగ్రహంతో తన జీవిత గమనంలో సంసార దుఃఖాన్ని పోగొట్టుకున్న ఒక రాజు కథ మనం తెలుసుకుందాం!!!

READ MORE
ఇలా చేస్తే  అన్నీ అనర్థాలే - అలా చేసి మొత్తం ఊరినే అగ్ని పాలు చేసిన గ్రామస్తులు.

ఇలా చేస్తే అన్నీ అనర్థాలే - అలా చేసి మొత్తం ఊరినే అగ్ని పాలు చేసిన గ్రామస్తులు.

05/02/2025   -    115


మనకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ ఆపద నుంచి తెలివిగా తప్పించుకోవాలి. అంతే కానీ ఆ సమయంలో ఇది చేస్తే ఎలా ఉంటుంది, అది చేస్తే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తూ కూర్చో కూడదు. అలా చేసేవారు తాము నష్టపోయేది కాకుండా మిగతావారి జీవితాలు కూడా నష్టపోయేలా చేస్తారు.

READ MORE