గరుడుని గర్వ భంగం - మహాభారతం పౌరాణిక కథ. దుర్యోధనునికి కణ్వ మహర్షి  చెప్పిన కథ

గరుడుని గర్వ భంగం - మహాభారతం పౌరాణిక కథ. దుర్యోధనునికి కణ్వ మహర్షి చెప్పిన కథ

01/12/2024   -    310

ఆయనకు గుణకేశి అని ఒక కూతురు, గుణకేశి ఎంతో అందగత్తె అంతకంటే గుణవతి, శీలసంవన్న, విద్యావతి, తల్లి దండ్రుల శిక్షణలో ఆమె వంశ సంప్రదయాన్ని, ఆచార వ్యవహారాలనూ చక్కగా అలవరచుకొని పదిమందిలో వినయగుణవతిగా పేరు పొందింది. బాల్యదశ దాటి పదహారేడుల యవ్వనవతి అయింది. అంటే వివాహ యోగ్యమైన వయసులో అడుగు పెట్టింది.

READ MORE